వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మంది సోడా, జ్యూస్ లతో పాటుగా కూల్ డ్రింక్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటారు.. అయితే ఈ రోజుల్లో తినే తిండి నుంచి తాగే నీళ్లవరకు కలుషితం ఏమో కానీ కల్తీ అవుతుంది.. ఎప్పటికప్పుడు అధికారులు కేటుగాళ్ల ఆగడాలను కట్టడి చేస్తున్న కూడా కల్తీ జరగకుండా మానలేదు.. తాజాగా కూల్ డ్రింక్స్ ను కూడా దుర్మార్గులు వదల్లేదు.. పేరుకేమో బ్రాండ్ లోపల ఉన్నదంతా కల్తీ సరుకే ఇందుకు సంబందించిన వీడియో…
చాలా మంది పీకలదాకా తిన్నప్పుడు అరగడం కోసం సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు.. గ్యాస్ పొట్టలోకి వెళ్తే భోజనం అరుగుతుందని అనుకుంటారు.. నిమ్మకాయ లాంటి వాటిని తాగితే అప్పటికప్పుడు ఉపశమనం కలిగించిన ఆ తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. భోజనం చేశాక కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తిన్నాక కూల్ డ్రింక్స్ తతాగడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపులో…
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనపడుతుంటాయి. ఇందులో అనేక ఉపయోగకరమైన వీడియోలు కూడా కనపడతాయి. ఇందులో కొన్ని విడియోలైతే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ అబ్బురపరిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు చాలామంది నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ద్వారా సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో సీక్రెట్ ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుందన్న విషయం తేలింది. also read: Viral Video: మార్కెట్ లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్..…
ఐస్ క్రీమ్ తర్వాత అందరు ఎక్కువగా ఇష్టపడేది కూల్ డ్రింక్స్.. కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప… ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది. మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది.. బరువు పెరుగుతారు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలేత్తుతాయని…
కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివర్ను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూన్నారు.
Customer: కూల్ డ్రింక్ అప్పు ఇవ్వలేదని షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో సాగర్ కిరాణా షాప్ నడుపుతున్నాడు.