Home
Cooking Tips
Cooking Tips News
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
Cooking Tips: ఇంట్లో పరాటాలు, పూరీలు లేదా ఇతర వంటకాలతో పాటు చేసిన వెజిటబుల్ గ్రేవీ కొన్నిసార్లు మిగిలిపోతుంది. చాలామంది దానిని పనికిరాదని భావించి పారేస్తారు లేదా ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతారు. అయితే మిగిలిపోయిన గ్రేవీని తెలివిగా ఉపయోగిస్తే కొత్త రుచులతో ఎన్నో వంటకాలను తయారు చేసుకోవచ్చు. దీంతో ఆహార వృథా తగ్గడమే కాకుండా సమయం, శ్రమ కూడా ఆదా అవుతాయి. నిజానికి, గ్రేవీలో ఇప్పటికే మసాలాలు, కూరగాయలు మరియు ఇతర పదార్థాల రుచి ఉంటుంది. దానిని… -
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
Kitchen Tips : ప్రస్తుత రోజుల్లో వంట చేయడం చాలా సులభంగా, వేగంగా మారిపోయింది. మునుపటిలా వంట పాత్రలు కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇప్పుడు నాణ్యమైన అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లు విరివిగా దర్శనమిస్తున్నాయి. ఇతర వంట పద్ధతులతో పోలిస్తే కుక్కర్లో వండటం వల్ల సమయం కలిసిరావడమే కాకుండా ఆరోగ్యం కూడా. అయితే, కొన్నిసార్లు పప్పు లేదా కూరగాయలు ఉడికించడానికి స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూత పెట్టగానే.. విజిల్ రాకుండా ఆవిరి… -
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
Kitchen Hacks: గుడ్డు ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ఒక పెనం మీద రెండు గుడ్లను పగలగొట్టి, అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఆమ్లెట్ తయారు చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే.. ఆమ్లెట్ వేసేటప్పుడు అది పెనానికి అంటుకుపోవడం, లేదా సరిగ్గా పొంగకుండా రావడం. ముఖ్యంగా నాన్-స్టిక్ పెనానికి సైతం అంటుకుపోయినప్పుడు… -
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
Homemade Paneer : స్వచ్ఛమైన పాలతో చేసిన పనీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అయితే, మార్కెట్లో కల్తీ పనీర్ విక్రయాలు ఎక్కువవడంతో, చాలా మంది ఇప్పుడు పనీర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, ఇంట్లో పనీర్ చేసినప్పుడు అది మార్కెట్లో దొరికేలా మెత్తగా రాకుండా, గట్టిగా లేదా రబ్బరులా మారుతుంటుంది.… -
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
Kitchen Tips : మనం ఇంట్లో తయారుచేసే అనేక రకాల వంటకాలలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తాము. ముఖ్యంగా నాన్-వెజ్ వంటకాల విషయానికి వస్తే, ముక్కల పచ్చి వాసనను తొలగించి, కూరకు మంచి రుచిని, సువాసనను పెంచడానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్ చాలా అవసరం. అందువల్ల, అల్లం , వెల్లుల్లి లేకుండా ఏ భారతీయ వంటకం కూడా అసంపూర్ణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండు సహజ పదార్థాల కలయిక వంటకు అద్భుతమైన టేస్ట్‌ను ఇవ్వడమే కాకుండా మన… -
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
Kitchen Hacks : చాలా మంది ఇళ్లలో స్టెయిన్లెస్ స్టీల్ (Stainless Steel) పాత్రల్లో వంట చేసేటప్పుడు ఆహారం అడుగున అంటుకుపోతుందని ఫిర్యాదు చేస్తుంటారు. దీనివల్ల వంట చేయడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ పాత్రలను తోమడం కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ చిరాకు తట్టుకోలేక చాలా మంది స్టీల్ పాత్రలను పక్కన పెట్టేసి నాన్-స్టిక్ పాత్రలను వాడుతుంటారు. అయితే, తప్పు పాత్రలది కాదు.. మనం వండే పద్ధతిదే అని నిపుణులు చెబుతున్నారు. స్టీల్… -
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
Kitchen Tips : భారతీయుల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల రోజువారీ ఆహారంలో బియ్యం ఒక ముఖ్యమైన భాగం. మనలో చాలా మంది రోజుకు రెండుసార్లు అన్నం తింటుంటారు. అయితే, అన్నం వండే ముందు బియ్యాన్ని పారుతున్న కుళాయి నీటితో రెండు మూడు సార్లు బాగా కడగడం అనేది అత్యంత ముఖ్యమైన దశ. కానీ మనలో చాలా మంది సమయం లేకనో, బద్ధకంతోనో బియ్యాన్ని నేరుగా రైస్ కుక్కర్లో లేదా గిన్నెలో వేసి ఉడకనిస్తుంటారు. మీరు కూడా… -
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
Kitchen Hacks: రోజూ వంటగదిలో గంటల తరబడి పనిచేసి అలసిపోతున్నారా? ఎంత కష్టపడినా పనులు త్వరగా పూర్తి కావడం లేదా? అయితే వంటగదిలో కేవలం కష్టపడటమే కాదు.. కాస్త స్మార్ట్‌గా ఆలోచించడం కూడా ముఖ్యం. మనకు తెలియని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వంట పని ఎంతో సులువు అవ్వడమే కాకుండా, సమయం కూడా చాలా ఆదా అవుతుంది. గృహిణుల శ్రమను తగ్గించి, వంటగది పనులను చిటికెలో పూర్తి చేసే అద్భుతమైన, ఉపయోగకరమైన కిచెన్… -
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
Kitchen Hacks : ఇంట్లో మసాలాలు రుబ్బుతున్నప్పుడు మిక్సీ జార్ తరచుగా వేడెక్కడం మనమంతా గమనించే ఉంటాం. మసాలాల గట్టిదనం, వాటి నుండి విడుదలయ్యే నూనెల వల్ల కలిగే ఘర్షణ కారణంగా జార్ త్వరగా వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల మసాలాల రుచి పాడవ్వడమే కాకుండా, మిక్సీ మోటార్, జార్ బ్లేడ్లు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం కూడా గ్రైండింగ్ సమయంలో పరికరాలు వేడెక్కకుండా… -
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
Pichi Potta Chicken : చికెన్‌తో రకరకాల వంటకాలు చేసి బోర్ కొట్టిందా? అయితే ఈసారి సరికొత్తగా, ఎంతో రుచికరంగా ఉండే ‘పిచి పొట్టా చికెన్’ (Pichi Potta Chicken) ట్రై చేయండి. తమిళనాడు వైపు పీచుల్లా విడదీసిన చికెన్‌తో చేసే ఈ స్పెషల్ డ్రై ఫ్రై రెసిపీకి భలే క్రేజ్ ఉంది. అన్నం, పరోటా, చపాతీ లేదా రసంతో నంచుకుని తినడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. నోటికి కారంగా, జ్యూసీగా తగిలే ఈ వెరైటీ చికెన్…
తాజావార్తలు
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!