Home
Cooking Tips
Cooking Tips News
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
Homemade Rava: వంటింట్లో ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వాడే బొంబాయి రవ్వ తెలియని వాళ్లు ఉండరు. ఉదయం టిఫిన్లో వేడివేడి ఉప్మా, ఇడ్లీల దగ్గర నుంచి పండగ పూట చేసే తీపి హల్వా మొదలైన స్వీట్ల వరకు దీని అవసరం ఎక్కడో ఒక చోట ఉంటుంది. అయితే, మనం సూపర్ మార్కెట్ల నుంచి తెచ్చుకునే ప్యాకెట్ రవ్వ నిజంగా స్వచ్ఛమైనదేనా? నెలల తరబడి గోడౌన్లలో నిల్వ ఉండటం వల్ల అందులో పురుగులు, నుసి పట్టే అవకాశం… -
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
భారతీయ వంటకాల్లో ఆవాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పోపు పెట్టడం నుంచి పచ్చళ్లు, రకరకాల వంటకాల తయారీ వరకు ఆవాల వాడకం తప్పనిసరి. నూనెలో ఆవాలు చిటపటలాడుతుంటే వచ్చే సువాసనే వేరు. అయితే, ఈ చిన్న గింజలను సరిగ్గా నిల్వ చేయకపోతే వాటి ఘాటు, రుచి తగ్గిపోవడంతో పాటు తేమ కారణంగా బూజు పట్టడం లేదా పురుగులు పట్టి పాడైపోయే అవకాశం ఉంది. ఆవాలు ఎక్కువ కాలం తాజాగా, గుమగుమలాడే సువాసనతో ఉండేలా ఎలా నిల్వ… -
Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
Leftover Sweets Kulfi Recipe: దీపావళి పండుగ అయిపోయిందా? ఇంట్లో బోలెడన్ని మిఠాయిలు (Sweets) మిగిలిపోయాయా? వాటిని అలాగే తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే అస్సలు టెన్షన్ పడకండి! ఇంట్లో మిగిలిపోయిన దీపావళి మిఠాయిలతో (Diwali Sweets) చాలా ఈజీగా, అద్దిరిపోయే రుచితో కుల్ఫీ (Kulfi) తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ (Recipe) చాలా సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం… -
Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
How to Get Thick Cream on Milk: చాలా మందికి పాల మీద గడ్డకట్టే మందమైన మీగడ తినడమంటే చాలా ఇష్టం. కొంతమంది దీన్ని ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయడానికి వాడితే, మరికొందరు వేడి వేడి అన్నంలో లేదా చపాతీ, రొట్టెలతో నంజుకుని తింటుంటారు. కానీ ఎంత కాగబెట్టినా కొన్నిసార్లు పాల మీద మీగడ మాత్రం సరిగ్గా రాదు. పాలలో నీళ్లు కలిపారంటూ వెంటనే పాల నాణ్యతను తప్పుపడుతుంటాం. అయితే, ప్రతిసారీ మీగడ పల్చగా… -
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
Rice Flour Poori Recipe: పండగలు, ప్రత్యేక రోజుల్లో ఇంట్లో పూరీలు, కూర, పాయసం లాంటి విందు భోజనం చేయడం కామన్. కానీ.. నార్మల్ గోధుమ పిండి పూరీలకు బదులుగా ఏదైనా కొత్తగా, ట్రెడిషనల్గా ట్రై చేయాలనిపిస్తుంది కదా! ఈ ఫెస్టివల్ సీజన్లో రోజూ తినే అవే పాత పూరీలు కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఈసారి లంచ్లో బియ్యప్పిండితో ఎంతో రుచికరమైన, సాఫ్ట్గా వచ్చే పూరీలు చేసి పెట్టండి. చాలా మందికి బియ్యప్పిండి పూరీలు… -
How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
How to Make Besan at Home: భారతీయ వంటగదిలో శనగపిండికి ఉండే ప్రాముఖ్యతే వేరు. పకోడీలు, బజ్జీలు, లడ్డూలు ఇలా ఎన్నో రుచికరమైన వంటకాల తయారీలో ఇది కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రకరకాల మిఠాయిలు చేయడానికి శనగపిండి ఎంతో అవసరం. అందుకే చాలా ఇళ్లలో ఇది ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే పిండి ఎంతవరకు స్వచ్ఛమైనదోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. ఆ టెన్షన్ లేకుండా ఇంట్లోనే సులభంగా శనగపప్పుతో… -
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
How To Prevent Food From Sticking: వంట చేసేటప్పుడు కూరలు అడుగున అంటుకుని మాడిపోతే ఆ ఆనందమంతా ఆవిరైపోతుంది. రుచి చెడిపోవడంతో పాటు ఆ గిన్నెను తోముకోవడం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది నూనె ఎక్కువగా పోస్తుంటారు. కానీ ప్రతిసారీ అలా ఎక్కువ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా, తక్కువ నూనెతోనే కూరలు అడుగు అంటకుండా చేసుకోవడానికి కొన్ని సులువైన… -
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
LPG Gas Saving Tips: ఇంట్లో ఉదయం టీ పెట్టడం దగ్గరి నుంచి రాత్రి భోజనం వండే వరకు ప్రతిరోజూ గ్యాస్ సిలిండర్ కచ్చితంగా అవసరమవుతుంది. ఎప్పుడైనా అనుకోకుండా సిలిండర్ గడువు కంటే ముందే అయిపోతే, మళ్లీ బుక్ చేసుకోవడం టెన్షన్తో పాటు జేబుపై కూడా భారం పడుతుంది. ఇంటెన్సివ్గా వంట చేస్తున్నామేమో అనుకుంటాం కానీ, వంట చేసే సమయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే గ్యాస్ త్వరగా అయిపోవడానికి అసలు కారణం. అదృష్టవశాత్తు… -
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
మన వంటగదిలో నిత్యం ఉపయోగించే ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకేలా కనిపించినా వాటి తయారీ, వంటలో వాడే విధానం పూర్తిగా భిన్నం. ఉప్మా రవ్వతో రుచికరమైన ఉప్మాను తయారు చేయగలిగినట్లే, ఇడ్లీ రవ్వతో మృదువైన ఇడ్లీలను తయారు చేయవచ్చు. అయితే, ఈ రెండు రవ్వలూ చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ, వాటి మధ్య తేడా ఏమిటి? వంటలో ఈ రెండింటినీ ఒకదాని బదులుగా మరొకటి ఉపయోగించవచ్చా? అనే సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. ఈ రెండింటి మధ్య… -
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
నేటి ఆధునిక వంటగదులలో ప్రెషర్ కుక్కర్ అనేది ప్రతి ఇంట్లోనూ లేనిదే నడవని ముఖ్యమైన వంటగది పరికరంగా మారింది. పప్పులు, అన్నం, కూరగాయలు వంటి రకరకాల వంటకాలను అతి తక్కువ సమయంలో ఉడికించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణ పాత్రలతో పోలిస్తే ప్రెషర్ కుక్కర్ అధిక ఆవిరి పీడనంతో సుమారు 70 శాతం వేగంగా ఆహారాన్ని ఉడికిస్తుంది. దీనివల్ల గ్యాస్ లేదా విద్యుత్ ఆదా కావడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. అయితే, ఈ సౌకర్యవంతమైన…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!