టాలీవుడ్‌లో ప్రతిభకు కొదవ లేదు, కానీ ఆ ప్రతిభను గుర్తించి వెండితెర వరకు తీసుకొచ్చే అవకాశాలే తక్కువ. ఈ లోటును భర్తీ చేస్తూ, కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేసే లక్ష్యంతో ఓ ఎన్నారై నిర్మాతగా సరికొత్త అడుగు వేశారు. ఎన్నారై కళ్యాణ్ ‘కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆయన ప్రారంభించారు. నేటి సినిమాల్లో హీరోల కంటే కథలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో అలంటి సినిమాలను చేయాలనే ఉద్దేశంతో నిర్మాత కళ్యాణ్, తన…
తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలను అందించాలనే తపన యశ్ రంగినేనిలో స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రస్థానం ఘనంగా మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఆ తర్వాత కూడా ఆయన రొటీన్ ఫార్ములాకు వెళ్లకుండా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే…