నెయ్యిని ఎప్పటి నుంచో తింటున్నారు.. నెయ్యిని రోజు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి చూపు వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు నెయ్యిని సిఫార్సు చేస్తుంది.. నెయ్యిని పప్పు, పచ్చళ్ళ తో పాటు అనేక రకాలుగా తీసుకోవచ్చు.. నెయ్యి వంటలకు రుచిని పెంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. నెయ్యిని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి అవసరమైన…