తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. CRPFలో 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పెద్దపల్లి జిల్లాలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది.
Constable Illegal Affair: అతనో ప్రభుత్వ ఉద్యోగి. అంతకు మించి సమాజంలోని శాంతి భద్రతలు కాపాడే పదవిలో ఉన్నాడు. నలుగురి ఆదర్శంగా ఉంటూ సమాజంలో తలెత్తే చీడలను తొలగించడం అతడి విధి. కానీ అతడే దారి తప్పాడు.
Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాదులో కానిస్టేబుల్ జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన మరువక ముందే..
సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ కి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దర్శనానికి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వెళ్లారు.
కొమురం భీం జిల్లాలో దారుణం జరిగింది. కౌటాల పోలీస్టేషన్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కొమురం భీం జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో అందరూ చూస్తుండగానే సెంట్రీ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ గన్ మిస్ ఫ�