Sangareddy: సంగారెడ్డి రాయికోడ్ (మం) శంశోద్దీన్‌పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పీపడ్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా రాజు పోటీ చేస్తున్నాయి. నిన్న రాత్రి మద్దతుదారులు, అభ్యర్థి రాజు మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం.. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని వేళాడుతూ కనిపించాడు రాజు.. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ముమ్మాటికీ హత్యే అని కుటుంబీకులు ఆందోళన…