వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా సమయంలోనూ తనదైన శైలిలో కొన్ని సినిమాలు తీశాడు. తాజాగా దిశ హత్యోదంతపైనా 'ఆశ' పేరుతో ఓ మూవీని తీసి, జనవరి 1న విడుదల చేశాడు. `బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో 'డేంజరస్' పేరుతో వర్మ ఆ మధ్య ఓ మూవీ తెరకెక్కించాడు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్…