హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్‌లు, నిలువు క్వాడ్-బీమ్ LED…
మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్ తర్వాత, మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 7,65,454 (7.65 లక్షలు) రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
Mahindra XUV 3XO: మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్‌లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్ మంచి డిమాండ్‌ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో అమ్మకాలలో రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO మార్కెట్‌లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని డిజైన్,…