తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై మంత్రి టిఎం అన్బరసన్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎఐఎడిఎంకె (AIADMK) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన డీఎంకే కార్యక్రమంలో అన్బరసన్ మాట్లాడుతూ.. ఇటీవల రాజకీయ పార్టీని ప్రారంభించిన తమిళ నటుడు తలపతి విజయ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు శ్వేతపత్రాలు, జగన్ ప్రకటనలతో ప్రజలు అయోమయంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ రంగంలో దేశ అభివృద్ధి జరిగిందో సీనియర్ నాయకుడు చంద్రబాబు చెప్పాలని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నోరు పారేసుకోకు అని అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు సముద్రం పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు. సన్నాయి నొక్కులు నొక్కడం మానుకో హరీష్ రావు అని విమర్శించారు. మేడిగడ్డలో కుంగిన బ్లాకులు మీరు ఎందుకు రిపేర్ చేయలేదని ప్రశ్నించారు. హరీష్ స్థాయి తగ్గించుకుంటున్నాడని…
ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలల్లో చిన్న సినిమాలే భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ ఏడాది వచ్చిన హనుమాన్ సినిమా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తాజాగా ఎవోల్ దర్శక నిర్మాత ఈ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రేక్షకులు సినిమాలను ఎలా చూస్తారు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఎవోల్ సినిమా ప్రెస్ మీట్ ను…
కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత శెట్టి పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన తాజాగా ఓటీటీ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన ఈయన తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ఓటీటీ సంస్థల పై మండిపడ్డారు.. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే…
ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విక్టరీ సాధించారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ అన్న పేరు టక్కున వినిపిస్తుంది.. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి పై మాట మారుస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో సార్లు పెళ్లి పై రూమర్లు వచ్చాయి.. కానీ డార్లింగ్ మాత్రం స్పందించలేదు.. తాజాగా కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు.. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కేన్స్ ఫెస్టివల్ గురించే పెద్ద చర్చ జరుగుతుంది.. ఆ ఫెస్టివల్ కు హీరోయిన్లు వెరైటీ దుస్తులలో దర్శనం ఇచ్చారు.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు ఉన్నారు.. అందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా ఒకరు.. ఆమె చేతికి గాయం అయినా కూడా వెనక్కి తగ్గలేదు. అద్భుతమైన డ్రెస్సులను ధరించి అందరి మనసు దోచుకుంది.. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి నటి కస్తూరి సంచలన ఆరోపణలు చేసింది.. ప్రస్తుతం ఆ…
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అందం,అభినయంతో ప్రేక్షకులను కాజల్ ఎంతగానో ఆకట్టుకుంది.కాజల్ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.కాజల్ తెలుగు తో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.అయితే కెరీర్ ఫుల్ పీక్స్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.వీరిద్దరి జంటకు ఓ…