Ram Yogi Velagapudi : కంటెంట్ కొత్తగా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు..నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలల్లో చిన్న సినిమాలే భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ ఏడాది వచ్చిన హనుమాన్ సినిమా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తాజాగా ఎవోల్ దర్శక నిర్మాత ఈ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రేక్షకులు సినిమాలను ఎలా చూస్తారు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఎవోల్ సినిమా ప్రెస్ మీట్ ను ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు.. ఈ సందర్బంగా దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.. అలాంటి కొత్త ధనాన్ని ఈ సినిమాలో చూస్తారని ఆయన అన్నారు..
Also Read
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ఎవోల్ ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్.. గతంలో విడుదల చేసిన ఓ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్, నేపథ్యంలో సాగే కథ పై సినిమా రాబోతుంది.. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!