కపిల్ శర్మ షో నిస్సందేహంగా భారతీయ టెలివిజన్‌లో అత్యంత ఇష్టపడే షోలలో ఒకటి. ప్రతిరోజూ సాయంత్రం 9:30 గంటలకు ప్రధాన సమయానికి ప్రసారం చేయబడుతోంది, ఈ కార్యక్రమం ఖచ్చితమైన హాస్య సమయంలో నవ్వడానికి మరియు ఆనందించడానికి భారీ ప్రేక్షకులను ఒకచోట చేర్చింది. కపిల్ శర్మ, కికు శారదా, సుధేష్ లెహ్రీ, అలీ అస్గర్, సుమోనా చక్రవర్తి తదితరులు నటించిన ఈ షోలో హాస్య ప్రపంచంలోని కొంతమంది A-లిస్టర్‌లు ప్రేక్షకులను అలరించేందుకు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఏది…
Jabardasth Anchor Rashmi: క్రేజీ యాంకర్ అనసూయ 'జబర్దస్త్'కు ఇప్పటికే టాటా చెప్పేశారు. తర్వాత 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ చేతిలో ఆ షో కూడా పెట్టారు నిర్వాహకులు.
ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నవంబర్ లో కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఆహాలో మొదలు కానుంది. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.
ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా అల్టిమేట్ కాంబో.. నాగబాబు నవ్వు.. రోజా అదిరిపోయే పంచ్ లతో ఆ షో ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ఇక కొన్ని కారణాల వలన నాగబాబు షో నుంచి తప్పుకున్నా రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్ వదలలేదు. ఒకపక్క ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క జబర్దస్త్ షో పై అందంతో ఆకట్టుకొంటూనే ఉంది. ఎంతమంది జడ్జ్ లు వచ్చినా.. వెళ్లినా రోజా లేని జబర్దస్త్…