Jabardasth Anchor Rashmi: జబర్దస్త్ నుంచి రష్మి ఔట్? ప్రోమోలో కొత్త యాంకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardasth Anchor Rashmi: క్రేజీ యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’కు ఇప్పటికే టాటా చెప్పేశారు. తర్వాత ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కు యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ చేతిలో ఆ షో కూడా పెట్టారు నిర్వాహకులు. ఇప్పుడు ‘జబర్దస్త్’ నుంచి ఆమెను తీసేసి కొత్త యాంకర్ ను తీసుకొచ్చారు. బుల్లితెరపై రష్మి గౌతమ్ పాపులారిటీ అంతా ఇంతాకాదు. తన అందచందాలతో అభిమానులను అలరిస్తూ దూసుకుపోతున్నారు. గ్లామర్‌గా కనిపిస్తూ .. ఆడియన్స్‌ను కవ్వించే రష్మిని చూసేందుకే అభిమానులు షోలను చూస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మీ… జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆమె కావాల్సినంత పాపులారిటీని సంపాదించుకుంది.
Read Also: Sudigali Sudheer – Rashmi: ఎక్కడికి వెళ్లినా రష్మీనే అడుగుతున్నారు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
కొద్దిరోజులుగా జబర్దస్త్ షో మాత్రమే కాకుండా ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు తనే హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీ అయిపోయింది. ఓవైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది రష్మీ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఇందులో యంగ్ హీరో నందు కథానాయికుడిగా కనిపించారు. ఈ సినిమా నవంబర్ 4న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయితే తాజాగా యాంకర్ రష్మీకి జబర్దస్త్ షో నిర్వాహకులు షాకిచ్చారు. జబర్దస్త్ ప్రోమోలో రష్మీ స్థానంలో మరో కొత్త బ్యూటీ యాంకర్ గా కనిపించింది. దీంతో నిర్వాహకులు రష్మీని తీసేశారా అన్న సందేహం కలుగుతోంది.
Read Also: Man Kicked Boy : దూలతీరిందా.. కాలితో తన్ని కటకటాల్లోకి వెళ్లావు
రష్మీ స్థానంలో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన యాంకర్ ఎవరో కాదు.. అదే ఛానల్లో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ నటి… సౌమ్య రావు. ఇప్పుడు జబర్దస్త్ వేదికపై సందడి చేయనున్నట్లు హోస్ట్ ఇంద్రజ ఇంట్రడ్యూస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ కాగా.. కొత్తగా వచ్చిన యాంకర్ పై హైపర్ ఆది తన స్టైల్లో పంచులు వేశారు. ఇక కృష్ణ భగవాన్, హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ పంచులకు ఆమె ఇచ్చిన కౌంటర్స్ భలే ఫన్నీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..