ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కామెడీ బేస్డ్ చిత్రాలకు ఎలాంటి లాజిక్ అవసరం లేకుండానే ప్రేక్షకులు పట్టం కడతారు. అందుకే స్టార్ హీరోలు సైతం వినోదాత్మక కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఆడియెన్స్ థియేటర్‌కు వచ్చేది రిలాక్స్ అవ్వడానికి, వినోదం పొందడానికే కాబట్టి, వారు ఎక్కువగా వినోదభరితమైన కథలకే మొగ్గు చూపుతారు. ఈ కోవలోనే, అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘పురుష:’ టీం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ‘పురుష:’ టీం…