3 Roses : కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు సత్య. ఓ వైపు కమెడియన్ గా చేస్తూనే వీలు కుదిరినప్పుడల్లా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాల్లో మెయిన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 రోజెస్’ సీజన్ 2. ఇందులో ఈషారెబ్బా, వైవా హర్ష, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సత్య పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ…
Comedian Satya Leading in Telugu Comedy Special Story: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంతమంది కమెడియన్లు ఇక ఏ సినీ పరిశ్రమలో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు చూసుకుంటే రేలంగి, రమణారెడ్డి వంటి వారితో మొదలుపెట్టి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, చిట్టిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఉండేవారు. ఎవరికివారు తమదైన శైలిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే ఈ అందరిలో…
Comedian Satya will be Perfect for Martin Luther King: తమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కిన మండేలా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది కానీ ఎందుకో తుది నామినేషన్స్ లో ఆ సినిమాకు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకోగా ఇక అదే సినిమాను తెలుగులో…
Comedian Satya Rangabali Interview: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న ప్రతిభావంతులైన హాస్యనటుల్లో సత్య ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సత్య టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఒకప్పటి కమెడియన్స్ ను గుర్తు చేయకుండా చాలా యూనిక్ అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్య తాజాగా నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే హీరో నాగశౌర్య…
హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లాక్‌డౌన్ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా రానుంది. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో…