Suhas: ఒక విజయవాడ కుర్రాడు.. చూడడానికి కొంచెం నల్లగా ఉంటాడు. సినిమా మీద ఆశతో ఇండస్ట్రీలో ఎదగాలని హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ నడుస్తున్నాయి. అలా.. ఆ కుర్రాడు ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా కెరీర్ ను స్టార్ట్ చేసి.. కమెడియన్ గా మారాడు.