Home
Cold
Cold News
-
Health: వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఉండేందుకు ఇవి తీసుకోండి..!
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. -
Benefits of jaggery: రోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?
ప్రతి ఇంట్లో బెల్లం తప్పకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో బెల్లాన్ని ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో మన శరీరానికి మేలు చేసే ప్రోటీన్, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్లు ఉంటాయి. -
Temperatures in Telangana: తెలంగాణలో చలి తీవ్రత.. జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Temperatures in Telangana: తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. -
Cold Tips : ఛాతీలోని గట్టి కఫాన్ని కరిగించే సూపర్ హోం రెమెడీ..!
చలికాలంలో చాలా మంది దగ్గు మరియు జలుబుతో బాధపడుతుంటారు. ఛాతీలో కఫం పేరుకుపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ న్యుమోనియా ప్రమాదాన్ని పెంచుతుంది. కఫం ఉంటే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం సాధ్యం కాదు. ఈ సమస్యకు ఇక్కడ ఇచ్చిన ఆయుర్వేద కషాయాన్ని తాగండి. మీరు 3-4 రోజుల్లో ఉపశమనం పొందుతారు. ఔషధ తయారీకి కావలసిన పదార్థాలు 1. సుమారు 1 అంగుళం అల్లం ముక్క 2.… -
Cold Intensity: తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
Night temperatures Falling Down in Telangana: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో.. గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సొనాలలో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు. బేల 9.2, బజార్ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5,… -
Cold weather: పశువులపై ప్రేమ.. గోనె సంచులు కుట్టించిన రైతు! వీడియో వైరల్
Former Sews Bags for Bulls: తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణుకుతున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండటంతో.. ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి.. ప్రజలు గజగజ వణుకుతున్నారు. తీవ్ర చలికి ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు మాత్రం తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. Also Read: Cold… -
Helth Tips: చలికాలంలో వెల్లుల్లి రెబ్బలు తింటే ఆరోగ్యప్రయోజనాలెన్నో తెలుసా..!
వింటర్ సీజన్లో వెల్లుల్లి తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. అందులో అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంలో, నివారించడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
Health Tips: జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. ఇంట్లోనే ఇలా చేస్తే మాయం..!
అక్టోబరు నెలలో వేడి శీతాకాలం ప్రారంభమవుతుంది. పగటిపూట వేడిగా ఉంటే.. రాత్రి చల్లగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థలు పడుతూ.. వైద్యుల దగ్గరకు వెళ్లలేని స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇంట్లోనే ఉంటే విశ్రాంతి వలన ఇవి నయం కావు. వాటికి కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి. అవి పాటిస్తే వెంటనే జలుబు, దగ్గు తగ్గిపోతుంది. -
Health Tips : దగ్గు, గొంతునొప్పి ఇబ్బంది పెడుతున్నాయా?.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..
వర్షాకాలం, చలికాలం అంటే దగ్గు, జలుబు కామన్.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి వస్తాయి.. ఒకసారి వస్తే తగ్గడం కూడా కష్టమే..మందులకు అస్సలు తగ్గవు.. ఇక దగ్గు జలుబు తగ్గాలంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి… ఇంటి చిట్కాలతో ఎలా జలుబు, దగ్గును తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మారిన వాతావరణం వల్ల గానీ,సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్లగానీ ప్రతి ఒక్కరికి చిన్న… -
Cold And Cough Mistakes: జ్వరం, జలుబు ఉన్నప్పుడు.. ఈ తప్పు అస్సలు చేయవద్దు!
These Are Top Mistakes During Fever And Cold: ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. జోరుగా వానలు కురుస్తున్నాయి. దాంతో చాలా మంది జలుబు మరియు జ్వరంతో సతమతం అవుతున్నారు. అందుకే ఈ రెయిని సీజన్లో అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా సరిగా నిద్రపోకపోవడం, వ్యాయామం చేయడం లాంటివి చేస్తారు. దాని కారణంగా వారి ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అందుకే జలుబు మరియు జ్వరంతో ఉన్నపుడు ఎలాంటి తప్పులు…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!