చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడానికి జంకుతారు. ఎందుకంటే.. వేడి నీళ్లైనా, చలి నీళ్లైనా.. చల్లగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం చేస్తారు. మరి కొందరు చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం చేస్తారు. ఎక్కువగా అయితే.. చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు.
Hot vs Cold Water For Bathing : స్నానం చేసే విషయంలో వేడి నీరు లేదా చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తరచుగా అనేక చర్చలు చూస్తుంటాము. అయితే ఈ రెండింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ., ఏది మన ఆరోగ్యానికి మంచిదనేది ఇప్పుడు చూద్దాం. మన శరీరాలపై వేడి నీరు, చల్లటి నీటి ప్రభావాలను పరిశీలించి, వివిధ ఆరోగ్య సమస్యలకు ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో…
ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగిన తరువాత స్నానం చేసుకొని తమ పనులు ప్రారంభిస్తారు. అయితే స్నానం చేసే విషయంలో కొందరు చన్నీళ్లతో చేస్తే.. మరికొందరు వేడి నీటితో చేస్తారు.
Fridge Water : వేసవి కాలం కొనసాగుతోంది. సూర్యుడు తొమ్మిదింటికే సుర్రుమంటున్నాడు. ఈ సమయంలో చాలా మంది హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగుతారు.