Fridge Water : ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fridge Water : వేసవి కాలం కొనసాగుతోంది. సూర్యుడు తొమ్మిదింటికే సుర్రుమంటున్నాడు. ఈ సమయంలో చాలా మంది హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగుతారు. అయితే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.
మలబద్ధకం సమస్య
చల్లని నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అవును, మీరు ఎండ నుండి నీడకు వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగినప్పుడు పేగులు కుచించుకుపోతాయి. అలాగే, పొత్తికడుపు నొప్పి ఏర్పడుతుంది. తద్వారా మలబద్ధకం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
Read Also:Bournvita: వైరల్‌గా మారిన ‘బోర్న్‌విటా’ వీడియో.. క్లారిటీ ఇచ్చిన సంస్థ
హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది
వేసవి కాలంలో చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది. ఇది మీకు గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే చల్లని నీరు పొట్టను బిగుతుగా చేస్తుంది. ఎక్కువ సేపు చల్లటి నీరు తాగడం వల్ల బ్రెయిన్ ఫ్రీజ్ సమస్య కూడా వస్తుంది. చల్లటి నీరు నరాల్లోకి చేరిన వెంటనే మెదడుకు సందేశాలు పంపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది తలనొప్పి సమస్యను కలిగిస్తుంది.
ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది
చల్లని నీరు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియ వ్యవస్థ మందగిస్తుంది. దీంతో కొవ్వును సరిగా విడుదల చేయలేరు. కొన్నిసార్లు ఇది బలహీనత, అలసటను కూడా కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!