మామూలుగా మనం ఉపయోగించే టూ వీలర్ బైక్లలో ట్యూబ్ ఉన్నది, ట్యూబ్ లెస్ టైర్లు కలిగిన వాటిని మాత్రమే చూశాము. ఇదివరకు కాలంలో ఇనుము,చెక్కతో తయారు చేసిన టైర్లను కూడా చూసే ఉంటాం. కాకపోతే తాజాగా ఓ వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్ కు రంపంతో కూడిన చక్రాలను అమర్చి నడుపుతున్నాడు. ఏంటి రంపంతో తయారు చేసిన చక్రాలు రోడ్డుపై ఎలా నడుస్తాయి అన్న ఆలోచన మీకు రావచ్చు. కాకపోతే.. అతను నడుపుతున్నది రోడ్డుపై కాదు.. బాగా…