Homemade Face Packs: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు పెళ్లిలో ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా కనిపించాలని కోరుకుంటారు. దీని కోసం దుస్తులతో పాటు, మెరిసే చర్మం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారడం మొదలవుతుంది. కొన్నిసార్లు దీని కారణంగా చర్మం మెరుపు తగ్గుతుంది. ముఖంలో మెరుపును తీసుకురావడానికి, ప్రజలు అనేక రకాల ఫేషియల్స్ ఇంకా అనేక ఇతర వస్తువులను అనుసరిస్తారు. అయితే, పార్లర్‌కు వెళ్లే సమయం లేకుంటే పెళ్లికి…
Easy and Healthy Breakfast: ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా తయారుచేసుకోవాలి? దానికి కావాల్సిన ఇన్‌గ్రెడియెంట్స్(పదార్థాలు) ఏంటి? వాటిని ఏవిధంగా యూజ్ చేసుకోవాలి? అనే అంశాలను చూద్దాం. ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రిపేర్ చేయాలంటే ముఖ్యంగా ఓట్స్, వాల్‌నట్స్, ఆల్మండ్స్(బాదం పప్పు), కోకో పౌడర్(కొబ్బరి పొడి), కాఫీ పౌడర్(కాఫీ పొడి), మిక్స్‌డ్ సీడ్స్(వివిధ రకాల విత్తనాలు) కావాలి.
ప్రపంచంలో అన్ని దేశాలది ఒకదారైతే, ఉత్తరకొరియాది మరోదారి. ప్రపంచంతో సంబందం లేకుండా ఆ దేశంలో ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. అధినేత కిమ్ కనుసన్నల్లో పాలన సాగుతున్నది. కరోనా సమయంలో రష్యా, చైనా దేశాలతో ఉన్న సరిహద్దులను మూపివేయడంతో ఆ దేశం ఆర్ధికంగా చితికిపోయింది. కరోనా ప్రభావంతో చైనా నుంచి దిగుమతులను తగ్గించేసింది. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడింది. Read: రివ్యూ: షేర్నీ (హిందీ సినిమా) ఆకలితో ప్రజలు అలమటించిపోతున్నారు. ధరలు ఆకాశాన్ని తాకాయి.…