ఖైదీ సినిమాతో కోలీవుడ్ చూసిన సంచనలం లోకేష్ కనగరాజ్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో కూడా ఊహించని ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న లోకేష్, మూడో సినిమా విక్రమ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. నైట్ ఎఫెక్ట్ లో, రాత్రి జరిగే క్రైమ్ వరల్డ్ ని చూపిస్తూ… ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, సూపర్బ్ వింటేజ్ సాంగ్స్ తో కథని చెప్పే లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్…