కోల్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు జనరల్, EWS అభ్యర్థులకు 28 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 31 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు. అదనంగా, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు…