హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ…
Swift VS Dzire : మారుతి సుజుకి ఇటీవలే భారత మార్కెట్లో స్విఫ్ట్, డిజైర్ కొత్త జనరేషన్ మోడళ్లను ప్రవేశ పెట్టింది. మారుతి ఈ రెండు కార్లు భారత మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాయి.
CNG Price Drop : దేశంలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ఈ నెలలో ఎప్పుడైనా ఎన్నికల సంఘం ప్రకటించవచ్చు. ఇంతలో సాధారణ ప్రజలకు ఒక రిలీఫ్ న్యూస్ వచ్చింది. CNG ధర కిలోకు 2.5 రూపాయల వరకు తగ్గింది.
CNG Price Hike : ముడిచమురు ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. మరోవైపు సీఎన్‌జీ ధర కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీలో CNG ధర మూడు వారాల్లో రెండో సారి పెరిగింది.
CNG Price Hike: దేశ రాజధాని ప్రజలకు ఉదయాన్నే పెద్ద షాక్ తగలింది. ఢిల్లీ - ఎన్‌సిఆర్‌లలో సిఎన్‌జి ధరలు ఉదయాన్నే భారీగా పెరిగాయి. CNG ధర కిలోకు రూ.1 పెరిగింది.
Bajaj CNG Bike Price and Mileage: సీఎన్జీ వేరియెంట్‌లలో మనం బస్సులు, కార్లు, ఆటోలను మాత్రమే చూశాం. ఇప్పటివరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ లేదు. అయితే రానున్న రోజుల్లో భారత మార్కెట్‌లోకి ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ రానుంది. ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ కంపెనీ నుంచి సీఎన్‌జీ బైక్ రానుందని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే సీఎన్‌జీ బైక్‌కు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘బజాజ్ 110 సీసీ ప్లాటినా’ బైక్…
Cheap and Best Mileage CNG Cars Under 10 Lakh 2023 in India: రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు కారణంగా భరత్ మార్కెట్‌లో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సీఎన్‌జీ కార్లు క్రమంగా భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ కంపెనీలు అన్ని సీఎన్‌జీ కార్లను రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాయి. మీరు చౌకైన సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే.. చాలా కార్లు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే చౌకైన సీఎన్‌జీలు…