అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే అల్లు అర్జున్ స్పందించారని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అల్లు అర్జున్ గురించి సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తన లాయర్ నిరంజన్ రెడ్డితో పాటు తన సోదరుడు అల్లు శిరీష్ కూడా ఈ ప్రెస్ మ
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.