టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా సినిమా టిక్కెట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను తన భుజాలపై వేసుకొని మెగాస్టార్ చిరంజీవి, సినీ ప్రముఖులను వెంటబెట్టుకొని గురువారం సీఎం జగన్ తో భేటీ అయిన విషయం విదితమే. ఇక ఈ భేటీకి టాలీవుడ్ పెద్దలు రాలేదని, ముఖ్యంగా నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు హాజరుకాలేదని సినీ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోహన్ బాబు ఎందుకు రాలేదు అనే ఆరా…
పోసాని కృష్ణ మురళి.. నోటికి ఏది వస్తే అది మాట్లాడి వివాదాలలో ఇరుక్కోవడం ఈయనకు కొత్తేమి కాదు. ఇక ఈ మధ్యన పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటి మీద దాడి చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిన పోసాని ఆ మధ్యన మా ఎలక్షన్స్ లో మెరిసి మళ్లీ కనుమరుగయ్యారు. ఇక పోసాని టాపిక్ ని అంటారు మర్చిపోతున్న సమయంలో నేడు…
ఏపీ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై సినీ ప్రముఖులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, ఆర్ నారాయణమూర్తి .. జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలను వివరించి పరిష్కారం కోరారు. ఇక ఈ మీటింగ్ కి చాలామంది స్టార్లు గైర్హాజరు అయినా విషయం తెల్సిందే. అందులో అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ ఈ భేటీకి రాకపోవడానికి కారణం…
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య టిక్కెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న విషయం తెల్సిందే,. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యను నెత్తిమీద వేసుకున్న మెగాస్టార్ పరిష్కార మార్గం కోసం ఏపీ సీఎం జగన్ ని భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. ఇక నేడు ఇండస్ట్రీ పెద్దలతో కలిసి మరోసారి భేటీ అయ్యారు. సమస్యలను వివరించాం.. పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ భేటీకి మంచు ఫ్యామిలీ హాజరు…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింది వీడియో లింక్‌లో వీక్షించండి..