సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ లో మరో కొత్త అప్డేట్ వచ్చేసింది.. క్లోజ్ ఫ్రెండ్స్ ను ఈ ఫీచర్ మరింత దగ్గర చేస్తుంది..తమ అకౌంట్లలోని స్టోరీస్, నోట్స్‌తో పాటు పోస్ట్‌లు, రీల్స్‌ని ఎంపిక చేసుకున్న స్నేహితుల గ్రూపుతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ మేరకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు.. ఈ ఫీచర్ వల్ల షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్‌లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కనిపిస్తాయి. ఈ…