టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది.ఈ రెండు సినిమాలలో ఈ భామ తనదైన నటనతో ఎంతగానో అలరించి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించింది. ఈ రెండు సినిమాల తరువాత ఈ భామకు వరుసగా అ