Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు..
- తిరంగా మార్చ్‌కు వెళ్తున్న అభిజిత్ దీప్కే, నేహా బోరాలు పోలీసుల అదుపులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండాలను పట్టుకుని నిరసన తెలపాలని ప్లాన్ చేసింది. అయితే, ఢిల్లీ పోలీసులు ఈ మార్చ్‌కు ముందే సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, AISA విద్యార్థి నేత నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండిహౌజ్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేహా బోరా, వామపక్ష విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు.
తిరంగా ర్యాలీకి ముందు ఢిల్లీ పోలీసులు అభిజిత్ దీప్కే నివానానికి వెళ్లి ర్యాలీ నిర్వహించవద్దని నోటీసులు అందించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(BNSS)లోని సెక్షన్ 163 కింద ఈ నోటీసులు అందించారు. కన్నాట్‌ప్లేస్‌లో ఆంక్షలు అమలులో ఉన్నట్లు పోలీసులు నోటీసుల్లో వెల్లడించారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
ఇదిలా ఉంటే, ప్రతిపక్షాల నేతలు దీప్కే అరెస్టును ప్రశ్నిస్తున్నారు. బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి దీప్కేను అదుపులోకి తీసుకోవడాన్ని ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’గా అభివర్ణించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తిరంగా మార్చ్‌కు మద్దతు ఇస్తూ.. ‘‘ఏక్-రంగా వర్సెస్ తిరంగా’’ అంటూ కామెంట్ చేశారు. ఆప్ నేతలు, కార్యకర్తలు తిరంగా మార్చ్‌లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!