మయోసైటిస్ మరియు పడి కోలుకున్న సమంత, ప్రస్తుతానికి సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. మీరు మాతృగా శుభం అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతానికి సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందని ప్రచారం ఉంది. అయితే, వీరిద్దరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలాగే ఖండించలేదు. అయితే, మంగళవారం నాడు సమంత దుబాయ్ ట్రిప్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది. అయితే, అక్కడ రాజ్ నిడిమోరు ఫేస్ కనిపించడం లేదు, కానీ చాలామంది అది…
మ్యారేజ్ లైఫ్ బ్రేకైన తర్వాత.. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డ సమంత.. ఇక ఫుల్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తుందనుకుంటే.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కనిపిస్తూ.. డేటింగ్ వార్తలకు తెరలేపింది. రీసెంట్‌గా ఈ జంట ముంబయి వీధుల్లో పాపరాజీ కంటపడింది. ఇంకేముందీ మళ్లీ మ్యారేజ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటికి ఆజ్యం పోసేలా సామ్ చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. Also Read:Dimple Hayathi: శారీలో…
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారంలో కనిపిస్తోంది. ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ప్రస్తుతం మరో సినిమా నిర్మాణ పనిలో ఉంది. ఒకపక్క రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల్లో నిలుస్తున్న ఆమె, తాజాగా మరో విషయంతో వార్తల్లోకి ఎక్కింది. Also Read:SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో? అసలు విషయం ఏమిటంటే, గతంలో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. పరిస్థితులు అనుకూలించక ప్రజంట్ కొంచెం వినపడింది కానీ.. అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి కావల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అందుకే సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ఇక ఈ మధ్య కోలుకుంటున్న సమంత తన దృష్టి…
సమంత రూత్ ప్రభు తన కొత్త ప్రాజెక్ట్ 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అయితే.. ఈ నటికి చెందిన ఇటీవల తన పాత ప్రకటన వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2010లో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సమంత కేవలం సినిమాలు, షోలలో మాత్రమే కాకుండా అనేక ప్రకటనలు కూడా చేసింది.
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాదు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సిరీస్ లో, సమంత నదియా సిన్హ్ (కాష్వీ మజ్ముందర్) అనే చిన్నారికి తల్లిగా నటించింది. సమంత, కాశ్వీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అందరికీ నచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, సమంతకు…
వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వచించారు. రుస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌లో హీరో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్‌లో కనిపించారు. ఆ సన్నివేశంపై ఓ నెటిజన్…
ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్ట్ లతో పండగ చేసుకోబోతున్నాయా..? అంటే అవుననే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కంటెంట్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. టాప్ హీరోల ఫ్యాన్స్ కు ఈ వీకెండ్ మాంచి ట్రీట్ దొరుకుతుంది.అందుల్లోను నందమూరి హీరోల ఫ్యాన్స్ కే కాదు దేవర సినిమాను థియేటర్లో చూడలేని వారికి…42 రోజుల తర్వాత ఓటీటీలో సినిమా ఛాన్స్ దొరికింది. కలెక్షన్స్ పరంగా 500 కోట్లు కొల్లగొట్టిన దేవర సినిమా ఈనెల…
Citadel: Honey Bunny Trailer Released : వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన యాక్షన్ ప్యాక్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు ఇద్దరూ డిటెక్టివ్‌ల పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపు 2 నిమిషాల 51 సెకన్ల నిడివి గల ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, యాక్షన్‌తో నిండి ఉంది. అయితే,…