కొన్ని దశాబ్దాల పాటు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న ఇండస్ట్రీ ‘బాలీవుడ్’. వెస్ట్ ఆడియన్స్ కి ఇండియన్ సినిమా అనే మాట వినగానే ‘హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ’ గుర్తొస్తుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి షారుఖ్, ఆమిర్, సల్మాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోస్ న�
శుక్రవారం వస్తుంది అంటే సినీ అభిమానుల్లో జోష్ వస్తుంది. ఈ జోష్ కి, క్రిస్మస్ హాలిడేస్ కూడా తోడవడంతో, ఈ వీక్ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు… మరి ఈ వీక్ ఆడియన్స్ ని అలరించడానికి విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం. తెలుగులో రెండు సినిమాలు డిసెంబర్ థర్డ్ వీక్ �
బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమా�
టాలీవుడ్ లో ఇప్పుడు థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. అయితే ఈ వార్ లో థమన్ దే పై చేయిగా ఉన్నట్లు టాక్. బడా హీరోలందరూ తమ ఫస్ట్ ఛాయిస్ ఆ థమన్ కే ఓటేస్తున్నారట. అయితే ఇక్కడో లెక్క ఉంది. దేవిశ్రీప్రసాద్ కి బాలీవుడ్ మాత్రం జై కొడుతోంది. ‘పుష్ప’ గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో దే
పూజా హెగ్డే… టాలీవుడ్ లో ఇప్పుడు ఈ పేరు సక్సెస్ కి పర్యాయపదం. ఆమె ఉంటే అందరినీ లక్ వరిస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. దానికి నిదర్శనం వరుసగా అందరు హీరోలతో సక్సెస్ లు చవిచూడటమే. నిజానికి పూజ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నపుడు ‘దువ్వాడ జగన్నాధం DJ’ లో అమ్మడి గ్లామరస్ సైడ్‌ని ఆవిష్కరించడంలో తనకు సహా�
రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రోహిత్ శెట్టి ఎంటర్టైనర్ ‘సర్కస్’. కామెడీ అండ్ యాక్షన్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ మూవీలోని చాలా భాగం ఇప్పటికే షూట్ చేసేశారు. ముంబైలోని ఓ స్టూడియోలో దాదాపుగా సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. కానీ, రోహిత్ శెట్టి సినిమాలు
బుట్టబొమ్మ పూజాహెగ్డే దక్షినాదితో పాటు ఉత్తరాదిలో కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో భారీ ఆఫర్లే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ సరసన “రాధేశ్యామ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీటౌన్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న “సర్కస్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీ