నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కస్ కార్’కు సీక్వెల్ గా రాబోతోంది ‘సర్కస్ కార్ -2’. ఈ సినిమాలో తేజస్వి మదివాడ హీరోయిన్ గా నటిస్తోంది. ‘బిగ్ బాగ్’ ఫేమ్ ఆషురెడ్డి, మస్త్ అలీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోం