Tollywood Movies talk Released this week: ఈ వారం పెద్ద సినిమాలేవి రిలీజ్ కి లేకపోవడంతో దాదాపుగా 6 నుంచి 7 వరకు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ వారంలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఒక్కొక్క సినిమాలో కొన్ని కొన్ని మైనస్ పాయింట్ లు ఉండడంతో పూర్తిస్థాయిలో