విలక్షణమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. గత వారం ప్రసన్నవదనం పేరుతో విడుదలై సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే.. సుహాస్ మరో సినిమాను ప్రకటించాడు. ఇది “గొర్రె పురాణం” అనే విభిన్న కథాంశంతో రాబోతుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్�
Krishna's movie 'Eenadu' completes 40 years: 'నటశేఖర'గా, 'సూపర్ స్టార్'గా అభిమానుల మదిలో చోటు సంపాదించిన కృష్ణ నటించిన 200వ చిత్రం 'ఈనాడు'. మాస్ హీరోగా సాగుతున్న కృష్ణ ఇందులో నాయిక లేకుండా నటించడం అప్పట్లో ఓ సాహసంగా చెప్పుకున్నారు. అదీగాక ఈ చిత్రాన్ని కృష్ణ తమ సొంత 'పద్మాలయా పిక్చర్స్' పతాకంపై నిర్మించి, నటించారు. అందువల్ల తొలి ను