Pushpa2TheRule : జెట్ స్పీడ్ లో పుష్ప రాజ్.. డిసెంబర్ 6న బాక్సాఫీస్ బద్దలే
- బన్నీ - సుక్కుల సెన్సేషనల్ సిక్వెల్ పుష్ప -2
- డిసెంబరు 6న రిలీజ్ ఫిక్స్
- భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.
Also Read: NBK50Years : నందమూరి బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల అతిధుల లిస్ట్ ఇదే..
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వాస్తవానికి పుష్ప – 2 ఈ ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల డిసెంబర్ 6 కి వాయిదా పడింది. కానీ పుష్ప మరోసారి వెనక్కి వెళ్తాడు అనే రూమర్స్ వినిపించాయి. దీనిపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ ” డిసెంబరు 6న పుష్ష 2 రావడం ఫిక్స్. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం అంతే కాదు. ఒకరోజు ముందు, అంటే డిసెంబరు 5న ప్రీమియర్లు కూడా వేస్తున్నాం, సెప్టెంబరు 2 నాటికి ఫస్టాఫ్ ఎడిటింగ్ వెర్షన్ పూర్తి చేస్తామని, అక్టోబరు 6 కల్లా సెకండాఫ్ కూడా అయిపోతుంది, నవంబరు 20కి కాపీ పూర్తవుతుంది. నవంబరు 25కి సెన్సార్ కూడా పూర్తి చేస్తాం. ఈ సినిమాకి సంబంధించి ఇంకా పాటలు ఇవ్వాల్సి ఉంది.. అక్టోబరులో ఒకటి, నవంబరులో ఇంకో పాట విడుదల చేస్తాం” అని అన్నారు. మరోవైపు పుష్ప థియేట్రికల్ బిజినెస్ ఎవరు ఊహించని రేంజే లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఎవరు కనిపిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!