Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Box Office: నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) దీపావళి సండే రోజున బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపింది. దీపావళి ఫెస్టివల్ రోజున ఏకంగా రూ.56.15 కోట్ల నెట్ (Nett) వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మైలురాయికి (Global Milestone) అత్యంత చేరువగా వెళ్లింది. పండక్కి మూడు రోజుల ముందే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, ప్రి-ఫెస్టివల్ రిలీజ్‌లలో ఇప్పటికే రికార్డు సృష్టించింది. అసలైన దీపావళి రోజైన ఆదివారం ఈ సినిమాకి పెద్ద పరీక్షగా నిలిచింది. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, పండగ రోజు కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయో అని మేకర్స్ ఆశగా ఎదురుచూశారు. అనుకున్నట్లే రీసెంట్ ఇయర్స్‌లో ఏ బాలీవుడ్ (Bollywood) సినిమా సాధించని విధంగా బిగ్గెస్ట్ దీపావళి డే కలెక్షన్ సాధించి ఆకట్టుకుంది.
ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సక్నిల్క్ (Sacnilk) ప్రకారం, ఆదివారం నాటి హాల్‌తో ఈ సినిమా 4 రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ పరంగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ (Adipurush) రికార్డును దాటేసింది. మొదటి 4 రోజుల్లో ఆదిపురుష్ రూ.237 కోట్లు వసూలు చేయగా, రామాయణం చిత్రం రూ.238.85 కోట్ల నెట్ సాధించి కాస్త ముందంజలో నిలిచింది. ఇక డొమెస్టిక్ గ్రాస్ (Domestic Gross) రూ.285.20 కోట్లకు చేరగా, ఓవర్సీస్ గ్రాస్ (Overseas Gross) రూ.214 కోట్లుగా నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రూ.499.20 కోట్లకు చేరాయి. కేవలం 4 రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్‌ను దాటడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
Also Read
- Airtel నుంచి 'Buy 1 Get 1' ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
- Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
- Diwali Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం..!
- Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
ఆదివారం రాత్రి 9 గంటల సమయానికే, గతంలో దీపావళి రోజున ఎక్కువ కలెక్షన్లు సాధించిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ (Tiger 3 – రూ.44.50 కోట్లు) రికార్డును రామాయణం దాటేసింది. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’ (Singham Again – రూ.43.50 కోట్లు), ఆయుష్మాన్ ఖురానా ‘థామ’ (Thaama – రూ.24 కోట్లు) ఉన్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 21,770 షోలు ప్రదర్శించగా, సుమారు 23.53 లక్షల టిక్కెట్లు (Tickets) అమ్ముడయ్యాయి. ఇందులో సింహభాగం హిందీ వర్షన్ (Hindi Version) నుంచే వచ్చింది. హిందీలో 17,755 షోల ద్వారా రూ.36.75 కోట్లు నమోదయ్యాయి. కన్నడ వర్షన్ రూ.7.25 కోట్లు, తెలుగు వర్షన్ (Telugu Version) రూ.6.25 కోట్లు రాబట్టగా.. తమిళ, మలయాళ వర్షన్లు వరుసగా రూ.3.15 కోట్లు, రూ.2.75 కోట్లు సాధించాయి.
తాజావార్తలు
-
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
-
Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
-
Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
-
Anushka Shetty: అనుష్క శెట్టి.. ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ ఏదైనా చెబుతుందా?
-
RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..