Home
Cinema
Cinema News
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
OG 2: స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా అవకాశం దక్కడం ఒక ఎత్తయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడం మరో ఎత్తు. ఇప్పుడు అలాంటి అదృష్టం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను వరించినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్ నటించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఓజీ 2’లో హీరోయిన్గా ఎంపికైనట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్… -
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
G2: టాలీవుడ్లో కథకు ప్రాధాన్యం ఇచ్చే హీరోల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు అడివి శేష్. విభిన్నమైన కథలు, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది ‘డకాయిట్’ చిత్రంతో మరోసారి ఆకట్టుకున్న శేష్, ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గూఢచారి 2’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న… -
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
Sankranthi 2027: సంక్రాంతి వస్తుందంటే సినిమాల సందడి మొదలవుతుంది. స్టార్ హీరోలు బరిలోకి దిగుతారంటే అభిమానుల్లో జోష్ పెరుగుతుంది. కానీ ఇద్దరు అగ్రహీరోలు ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారనే వార్త వస్తే మాత్రం ఆసక్తి మరింత రెట్టింపవుతుంది. ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి చర్చే జోరుగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం సంక్రాంతి 2027 బరిలో నిలవొచ్చన్న ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇదే… -
YouTube Record: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
YouTube Record: 2017లో విడుదలైన ‘జయ జానకి నాయక’ థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే అంచనాలను ఈ సినిమా ఏమాత్రం రీచ్ కాలేదు. కానీ డిజిటల్ ప్రపంచంలో మాత్రం ఈ సినిమా ఊహించని రీతిలో సంచలనం సృష్టించింది. ‘ఖూన్‌ఖార్’ పేరుతో హిందీలో డబ్ చేసిన ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేయగా, నార్త్ ఆడియన్స్… -
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
Shraddha Kapoor: బాలీవుడ్లో ‘స్త్రీ 2’తో భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను ఎంచుకుంటున్న ఆమె, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ‘ఈత’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఈత’ సినిమా మరాఠీ జానపద… -
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఫిక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’. దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ డిస్టోపియన్ ప్రపంచంలో ప్రభాస్ భైరవగా ఆకట్టుకుంటే, అతని వెంట నీడలా తిరిగే ‘బుజ్జి’ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ రోబోటిక్ పాత్రకి మహానటి కీర్తి సురేశ్ తన గొంతుతో ప్రాణం పోశారు. అయితే ఈ పాత్ర వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉందని తాజాగా ఆమె ఒక… -
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
Peddi OTT Release: థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా భారీ వసూళ్లు సాధించిన స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అంచనాల మధ్య రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించిన ఈ స్పోర్ట్స్ డ్రామా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా… -
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
Multiplex Business: చిన్నప్పుడు అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని, ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసి చీకటిగా, చల్లగా ఉండే సినిమా హాల్లోకి అడుగుపెట్టిన జ్ఞాపకం అందరికీ ఉండే ఉంటుంది. లైట్లు ఆరిపోవడం, వెండితెరపై మనకు నచ్చిన హీరో ఎంట్రీ ఇవ్వడం.. ఒక్కసారిగా మనం ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాం. సినిమా హాల్ అనేది ఒక మాయా ప్రపంచం. కానీ ఈ మాయ వెనుక ఒక పక్కా బిజినెస్ స్టోరీ ఉంది. థియేటర్ల లైట్లు వెలగాలన్నా, అక్కడ పాప్‌కార్న్ టబ్‌లు… -
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
Animation Universe : తెలుగు సినిమా అంటే ఇప్పటివరకు భారీ సెట్లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ హీరోల మాస్ ఎంటర్టైన్మెంట్ అనే అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిధిని దాటి టాలీవుడ్ మరో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్లో మార్వెల్, డీసీ వంటి సంస్థలు విజయవంతంగా అమలు చేసిన యూనివర్స్ కాన్సెప్ట్‌ను ఇప్పుడు తెలుగు చిత్రసీమ కూడా తనదైన శైలిలో స్వీకరిస్తోంది. ఈ పరిణామం టాలీవుడ్ కథల పరిధిని మరింత విస్తరిస్తుందని… -
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
JioHotstar Trending: ఓటీటీ ప్రపంచంలో ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. అయితే వాటిలో చాలా వరకు కొన్ని రోజులు మాత్రమే ట్రెండింగ్‌లో కనిపించి తర్వాత మాయమైపోతాయి.అయితే కొన్నింటికి మాత్రం ప్రేక్షకుల నుంచి లభించే స్పందన భిన్నంగా ఉంటుంది. విడుదలై రోజులు గడిచినా అదే జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం అలాంటి విజయాన్నే అందుకుంటోంది ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ (Thukra Ke Mera Pyaar Season 2). ప్రేమ, మోసం, ప్రతీకార…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!