Home
Cinema
Cinema News
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్‌పీరియెన్స్‌కు సిద్ధం!
AAA Cinemas: హైదరాబాద్‌లో సినిమా అభిమానులకు అత్యాధునిక థియేటర్ అనుభూతిని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన ‘AAA’ సినిమాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెడుతోంది. అమీర్‌పేట్‌లోని ఫ్లాగ్షిప్ మల్టీప్లెక్స్ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు విశాఖపట్నంలో రెండో ప్రీమియం మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖలో సినిమా చూసే అనుభవానికి కొత్త నిర్వచనం రానుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఇన్ఆర్బిట్ మాల్లో ఈ కొత్త… -
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
Ravi Teja Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కలిసి ఓ భారీ కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రత్యేకమైన కామెడీ… -
Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Oh Sukumari: తెలుగు సినిమాల్లో కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే ప్రేమకథలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా, డిఫరెంట్ ఆలోచనతో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కు ముందే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘ఓ సుకుమారి’. తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా… -
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
Ramba Urvashi Menaka: ఒకప్పుడు తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్, గత కొన్నేళ్లుగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కొత్త ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కామెడీకి కాస్త దూరంగా వెళ్లి సీరియస్ పాత్రల్లోనూ తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన 65వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల… -
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
Ma Inti Bangaram: రోజురోజుకూ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తోంది సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సమంత కెరీర్లో మరో కీలక మైలురాయిగా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఎంతో దూరంలో లేనట్లు కనిపిస్తోంది. దర్శకురాలు… -
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్‌రూమ్ వార్ అదిరింది
Ikka Trailer: బాలీవుడ్లో కోర్ట్‌రూమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఉత్కంఠంగా సాగే వాదనలు, చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగించే కథనంతో అలాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు అదే తరహాలో తెరకెక్కిన ‘ఇక్కా’ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి ఒకే… -
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
Puri Jagannadh: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ఒకటి. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ రికార్డులనే కాదు, విదేశాలకు కూడా ఇండియన్ సినిమా పవర్ చూపించింది. ఆ ప్రభావానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో హీరో ప్రభాస్ పంచుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు బ్యాంకాక్‌లో జరిగిన ఈ అనుభవం ఇప్పుడు సోషల్… -
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
Deepika Padukone: సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా నటీమణులు గంటల తరబడి షూటింగ్లలో పాల్గొనాల్సి రావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఎనిమిది గంటల పనిదినాన్ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు మద్దతుగా పలువురు ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ… -
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
Super Subbu: ఓటీటీలో కొత్త కథలు, విభిన్నమైన కాన్సెప్ట్‌లకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్న సమయంలో, నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ఆసక్తిని కలిగిస్తోంది. టైటిల్ నుంచి కథ వరకు అన్నింటిలోనూ ప్రత్యేకతను చూపిస్తున్న ఈ సిరీస్, విడుదలకు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ వంటి సున్నితమైన అంశాన్ని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో హీరో సందీప్ కిషన్… -
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
Janhvi Kapoor: బాలీవుడ్లో స్టార్ కిడ్‌గా ప్రయాణం ప్రారంభించిన జాన్వీ కపూర్, ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు హిందీ చిత్రాలకే పరిమితమైన ఆమె, ఇప్పుడు వరుసగా తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పెద్ద బ్యానర్లు, భారీ స్థాయి ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో జాన్వీ అనుసరిస్తున్న వ్యూహం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ తర్వాత…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!