Home
Cinema
Cinema News
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
Casting Couch: వెండితెర, బుల్లితెర గ్లామర్ వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయని పలువురు నటీనటులు గతంలో వెల్లడించారు. ఇప్పుడు ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా క్వాత్రా కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని బహిరంగంగా పంచుకోవడంతో మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశమైంది. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘కుంకుమ్’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎదురైన పరిస్థితులు తనను తీవ్రంగా కలిచివేశాయని… -
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
Toxic Effect: రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతుండగా, అదే తేదీకి షెడ్యూల్ అయిన కొన్ని బాలీవుడ్ చిత్రాలు తమ రిలీజ్ డేట్ లను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటిస్తున్న ‘ది వ్వాన్’ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈత’ కూడా అదే బాటలో నడిచే అవకాశాలు… -
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి పూర్తి భిన్నమైన జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల వరుసగా కామెడీ సినిమాలతో సందడి చేస్తున్న ఆయన, ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘హైవానియత్’ సినిమాతో అక్షయ్ తన కెరీర్లో మరో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండగా, తాజాగా అభిమానులను మరింత ఉత్సాహపరిచే ఒక కీలక అప్డేట్ను అక్షయ్ స్వయంగా రివీల్… -
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
Pakistani Cinema: ఒకప్పుడు లోకల్ కే పరిమితమైన పాకిస్తానీ సినీ రంగం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రాంతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, తమ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింతగా చేరవేయడానికి కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయని అధికారికంగా వెల్లడించడం ఆసక్తిగా మారింది. పాకిస్తాన్… -
Nithiin: ఫ్లాప్‌ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్‌బ్యాక్‌కు సిద్ధమైన నితిన్!
Nithiin: వరుస పరాజయాలతో నితిన్ కెరీర్‌పై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ వంటి సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో అభిమానులు కూడా నితిన్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తొందరపడి మరో సినిమా ప్రకటించడం కంటే, కాస్త సమయం తీసుకుని సరైన కథలను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన నితిన్ దాదాపు ఏడాది పాటు విరామం తీసుకున్నారు. ఇప్పుడు ఆ విరామం తర్వాత ఆయన వరుసగా… -
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
Survival Thriller: సర్వైవల్ థ్రిల్లర్లను ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజీగా చూస్తుంటారు. ప్రకృతి విపత్తులు, ఊహించని ప్రమాదాలు, ప్రాణాల కోసం జరిగే పోరాటం వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కే ఈ సినిమాలు ప్రేక్షకులను చివరి నిమిషం వరకు సీట్ ఎడ్జ్ లో ఉంచుతాయి. ఇప్పుడు అలాంటి మరో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను అందించేందుకు హాలీవుడ్ చిత్రం ‘ది డెవిల్స్ మౌత్’ సిద్ధమైంది. కేథరిన్ న్యూటన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ త్వరలో ఓటీటీలో నేరుగా ప్రేక్షకుల ముందుకు… -
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
Dating Rumours: మృణాల్ ఠాకూర్, భారత క్రికెటర్ రిషబ్ పంత్ కు చేసిన ఇన్స్టాగ్రామ్ ఫాలో ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం ప్రారంభించడంతో, వారిద్దరి మధ్య ఏదైనా కథ నడుస్తుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, రిషబ్ పంత్ తన సోదరి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండో మహిళ మృణాల్ ఠాకూర్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.… -
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
Peddi OTT: థియేటర్లలో రికార్డులు సృష్టించిన ప్రతి సినిమా ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. అయితే స్ట్రీమింగ్ కు వస్తే మాత్రం వేరే లెక్కలు ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కూడా ఓటీటీలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సంచలనం… -
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
Ishqnama Trailer: సరిహద్దులు దేశాలను విడదీయగలవేమో కానీ ప్రేమను ఆపలేవనే సందేశంతో మరో ఎమోషనల్ రియల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. షెహనాజ్ గిల్, జయ్ రంధావా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ పంజాబీ చిత్రం ‘ఇష్క్నామా’ ట్రైలర్ బుధవారం విడుదలై ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది. పాకిస్తానీ యువతి, భారతీయ యువకుడి నిజ జీవిత ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ప్రేమ కోసం ఇద్దరు ప్రేమికులు చేసిన పోరాటాన్ని చూపించబోతోంది. 1981 నుంచి 1988… -
Basil Joseph: అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
Basil Joseph: గత కొంతకాలంగా మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఫాంటసీ చిత్రంలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా బాసిల్ జోసెఫ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ మాత్రం ఈ ఊహాగానాలకు తెర దించినట్లే కనిపిస్తోంది. బాసిల్ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ICON’ అనే పదం ఉన్న ఒక టోపీ ఫొటోను షేర్ చేశారు.…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!