Home
Cinema
Cinema News
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
Hombale Films: ఒకప్పుడు కన్నడ చిత్రసీమకే పరిమితమైన నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది హోంబలే ఫిల్మ్స్. అయితే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ బ్యానర్లలో ఒకటిగా ఎదిగింది. వరుస పాన్ ఇండియా విజయాలతో తన ఇమేజ్ ను మరింత పెంచుకున్న ఈ సంస్థ, రాబోయే రోజుల్లో సిద్ధం చేస్తున్న ప్రాజెక్టుల జాబితా చూస్తే , ఎంత భారీ ప్రణాళికతో ముందుకెళ్తోందో అర్థమవుతోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతారా, సాలార్ వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలతో ప్రేక్షకులను అలరించిన హోంబలే,… -
Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
Bhagyashri Borse: సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందనే మాట మరోసారి నిజమైంది. వరుసగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, తన అందం, నటనతో ప్రేక్షకుల ఆకట్టుకన్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు తిప్పిందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ మూవీ తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా భారీగా… -
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
Lokesh Kanagaraj: దర్శకుడిగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలను కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయన, ఈసారి స్వయంగా హీరోగా వెండితెరపై కనిపించబోతున్నారు. అందుకే ఆయన నటిస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ని చూసేందుకు మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు విడుదలకు ముందే మరో… -
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు ఊహించని బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకే తెరపై నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కనిపించబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడు తరాల స్టార్ ఇమేజ్ను ఒకే కథలో చూపించే ప్రయత్నం కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కల తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్… -
Leonardo DiCaprio: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
Leonardo DiCaprio: హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ‘టైటానిక్’ సినిమా. 11 ఆస్కార్లు గెలిచి ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా వచ్చిన ‘One Battle After Another’ ఆరు ఆస్కార్లు గెలిచి సంచలనం సృష్టించింది. దీంతో ఈ మధ్య ఈ హీరో వార్తల్లో బాగా ఫేమ్ అయ్యారు. అయితే ఈసారి ఆయన మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే ఈ సారి కొత్త… -
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
Diljit Dosanjh: ఒక స్టార్ హీరో కోట్ల రూపాయల పారితోషికం కాకుండా కేవలం ఒక్క రూపాయితో సినిమా చేయడం ఈ రోజుల్లో ఊహించలేని విషయం. అయితే పంజాబీ గ్లోబల్ స్టార్ దిల్జిత్ దోసాంజ్ అదే చేసి చూపించారు. ప్రస్తుతం వివాదాల మధ్య నిలిచిన ‘సత్లూజ్’ సినిమా కోసం ఆయన కేవలం రూ.1 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ సినిమా వెనుక ఉన్న కథ… -
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
Tamannaah Bhatia: హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఈ జానర్ ఫ్రాంచైజీలు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. భయం, సస్పెన్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా భయపడుతూనే ఎంటర్టైన్ అవుతుంటారు. అలాంటి హారర్ థ్రిల్లర్ సిరీస్‌లలో ‘రాగిణి’ ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. కొత్త కథ, కొత్త తారాగణం,… -
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Palli Chattambi OTT: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే మూవీ లవర్స్‌కు మరో గుడ్ న్యూస్ వచ్చింది. మలయాళ స్టార్ టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘పల్లిచట్టంబి’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రానికి వచ్చిన స్పందనతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం, సెంటిమెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా… -
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
AP Movie Ticket Prices: సినిమా రిలీజ్ సమయంలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వ అనుమతుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెటింగ్ విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ప్రతి సినిమా కోసం ప్రత్యేకంగా టికెట్ ధరల పెంపు ప్రతిపాదనలను పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి రావడంతో ప్రభుత్వంపై కూడా అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు, పంపిణీదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేలా… -
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
Vrushakarma OTT Deal: ఒక సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కథపై నమ్మకం, దర్శకుడి విజన్, హీరో క్రేజ్, నిర్మాత ధైర్యం అన్నీ కలిసొస్తేనే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!