Home
Cinema
Cinema News
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
Puri Jagannath Temple: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించే పూరీ జగన్నాథ క్షేత్రం గురించి ఎన్నో విశేషాలు వినే ఉంటాం. ప్రతి ఏడాది జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆచారం మాత్రం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. అదే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారు, సుదర్శన చక్రం విగ్రహాలను పూర్తిగా మార్చే నవకళేబర మహోత్సవం. ఎందుకు ఇలా… -
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
Hema Malini Biopic: బాలీవుడ్లో కొన్ని పేర్లు తరాల మారినా తమ ప్రత్యేక స్థానాన్ని ఎప్పటికీ కోల్పోవు. అలాంటి అరుదైన నటీమణుల్లో హేమ మాలిని ఒకరు. ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ‘డ్రీమ్ గర్ల్’గా నిలిచిపోయిన ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం కొత్త సినిమా కాదు. తన బయోపిక్ వస్తే, అందులో తన పాత్రను ఎవరు పోషించాలనుకుంటున్నారనే ప్రశ్నకు ఆమె… -
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
Adah Sharma: హారర్ సినిమాలు చూడాలంటేనే చాలా మంది వణికిపోతుంటారు. అందుకే పక్కన ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. చీకట్లో ఒంటరిగా థియేటర్లో కూర్చొని హారర్ మూవీ చూడాలంటే ధైర్యమే కాదు, గుండె బలమూ కావాలి. అలాంటి సవాలును ప్రముఖ నటి అదా శర్మ స్వయంగా స్వీకరించింది. హాలీవుడ్ హారర్ చిత్రం ‘ఈవిల్ డెడ్ బర్న్’ ప్రమోషన్లో భాగంగా ఖాళీగా ఉన్న సినిమా హాల్లో ఒంటరిగా సినిమా చూస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్… -
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్‌తో కొత్త కాంబో?
Nagarjuna: సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఎంత ప్రత్యేకమో, ఆ తర్వాత రాబోయే 101వ చిత్రం కూడా అంతే ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రస్తుతం తన 100వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న నాగ్, ఆ తర్వాత ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ దర్శకుడితో చేతులు కలుపుతారు? అనే చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో వైరల్ అవుతోంది. ‘బొమ్మరిల్లు’ వంటి… -
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
Akshay Kumar: క్లైమాక్స్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి క్లైమాక్స్ లేకుండానే ఒక సినిమా విడుదలైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమాకి అలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అంతేకాదు, ఆ సినిమాలో ఆయనతో కలిసి నటించింది సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి కావడం విశేషం. తాజాగా అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో మరోసారి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో… -
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
Nag Ashwin: సోషల్ మీడియాలో ఎక్కువగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. ‘కల్కి 2898 AD’ చిత్రంలో కర్ణుడి పాత్రను చూపించిన తీరు, క్లైమాక్స్‌పై వస్తున్న విమర్శలకు ఆయన స్వయంగా స్పందించారు. అంతేకాదు ‘పార్ట్ 2 కోసం వేచి ఉండండి’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ వివాదానికి కారణం అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా విడుదల తర్వాత సోషల్… -
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
Maa Inti Bangaram OTT: థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి ‘మా ఇంటి బంగారం’ మూవీకి విశేష ఆదరణ అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధికారికంగా చేరుకుంది. ఈ సంబరాలు కొనసాగుతుండగానే చిత్రబృందం అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించింది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు కూడా సిద్ధమవుతోంది. ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ… -
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
Akhil Akkineni: సినీ కెరీర్లో ఒక్క హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిన హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో అఖిల్ అక్కినేని ఒకరు. అక్కినేని వారసత్వం, భారీ అంచనాలు, వరుస అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఆయనకు దాదాపు పదేళ్లు పట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ అఖిల్ కెరీర్‌కు కొత్త… -
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
Disha Patani: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి దిశా పటాని. గ్లామర్, యాక్షన్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్, అలీ ఫజల్, అనుపమ్ ఖేర్ వంటి భారతీయ నటులు అంతర్జాతీయ చిత్రాల్లో తమ ప్రతిభను చాటుకోగా, ఇప్పుడు ఆ జాబితాలో దిశా పటాని పేరు కూడా చేరనుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌తో ఆమె హాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లు… -
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
Lenin Box Office Collections: అఖిల్ అక్కినేని కెరీర్లోనే ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ రివెంజ్ యాక్షన్ డ్రామా, విడుదలైన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వసూళ్లలో దూసుకుపోతోంది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ తో రెండో రోజు కూడా కలెక్షన్లు మోత మోగుతోంది. ఈ ఊపుతో తొలి వారాంతంలోనే సినిమా భారీ మైలురాయిని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీ కిషోర్…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!