ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర..ఈ చిత్రం 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.వైఎస్సార్ పాత్ర లో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. దీనికి కొనసాగింపుగా యాత్ర 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాత్ర 2 చిత్రం ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. వై ఎస్ జగన్ పాత్రలో…