Biggest Santa Claus 2023: క్రిస్మస్ పేరు వినగానే బహుమతులు, కేక్, శాంతాక్లాజ్ గుర్తొస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా క్రిస్మస్ తాతకు ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకంటే సీక్రెట్‌గా బహుమతులు, స్వీట్స్, చాక్లెట్స్ ఇచ్చేది ఈ క్రిస్మస్ తాతే. అందుకే క్రిస్మస్ సందర్భంగా ఇతరులకు సాయం చేయాలనుకునేవారు శాంతాక్లాజ్ అవతారం ఎత్తుతారు. సీక్రెట్‌గా బహుమతులు ఇచ్చి హెల్ప్ చేస్తుంటారు. క్రిస్మస్ పండుగలో అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ తాతను ఉల్లి, ఇసుకతో ప్రదర్శించాడు ఓ ప్రఖ్యాత శిల్పి. క్రిస్మస్…
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ప్రభువైన ఏసు క్రీస్తును భక్తిశ్రద్ధలతో ఆరాధించేందుకు క్రైస్తవులు సంసిద్ధమవుతున్నారు. క్రిస్మస్ పండుగలో ప్రధాన పాత్ర పోషించే స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.