బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు రాహుల్ శెట్టి. ‘రేస్ 3, ఏబీసీడీ సీరిస్, బాఘీ 2, హౌస్ ఫుల్ 4, జీరో’ వంటి చిత్రాలకు రాహుల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ఇక డాన్స్ బేస్డ్ మూవీ ‘స్ట్రీట్ డాన్సర్ త్రీడీ’లో అయితే ప్రభుదేవాతోనూ స్టెప్పులేయించాడు. అలానే టోనీ కక్కర్, షె