యువ నటుడు ఆకాష్ పూరి, క్రియేటివ్ డైరెక్టర్ జీవన్ రెడ్డిల కాంబోలో రూపొందిన ఒక న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా “చోర్ బజార్” థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ ఇప్పుడు సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. “చోర్ బజార్” టైటిల్ సాంగ్‌ని ఈరోజు ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేశ�