ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలను లైట్ తీసుకోకండి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే జాగ్రత్తగా పరిష్కరించుకోవడం ముఖ్యం. అయితే చాలా మంది ఎక్కువ కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిజానికి కొలెస్ట్రాల్ వల్ల గుండె సమస్యలు నుండి ఎన్నో సమస్యలు వస్తాయి. కొలెస్ట్రా�
మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. �