Chokers Tag Trend in X after South Africa Lost World Cup 2024 Final: వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో దక్షిణాఫ్రికాకు ఫైనల్ చేరిన చరిత్రే లేదు. దురదృష్టం వెంటాడడం ఓ కారణం అయితే.. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం ఇంకో కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నాళ్లు ఫైనల్‌లో అడుగుపెట్టలేదు. అయితే అయితే టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం నిలకడగా ఆడింది. లీగ్ స్టేజ్, సూపర్-8, సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా అద్భుతంగా…
When the chokers wear off for South Africa in ODI World Cups: వన్డే ప్రపంచకప్‌లు ఎన్ని వస్తున్నా.. దక్షిణాఫ్రికా జట్టు రాత మాత్రం మారడం లేదు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా టీమ్ నిజం చేసింది. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరోసారి ప్రపంచకప్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. దాంతో ‘చోకర్స్’…