చిత్తూరు జిల్లాలో కీలకమైన రాజకీయాలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.
Chittoor Ex MLA CK Babu meeting with followers Today: పార్టీలు రారా రమ్మంటున్నాయ్.. అనుచరులు రావాలంటూ ఓత్తిడి చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇన్నాళ్లూ సైలెన్స్ ప్లీజ్ అంటూ వచ్చారు. చివరకు మౌనం వీడనున్నారు. ఆయన మరెవరో కాదు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ రంగంలోకి దిగనున్నారు. మరి కాసేపట్లో సీకే బాబు తన అనుచరులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం తన…