Chitta Teaser: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా సినిమాలుకు దూరంగా ఉన్న సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యనే టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను పరాజయాన్ని అందుకోవాల్సి వచ్చింది.