మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ఈ సినిమా విడుదల కానుంది. నయన తార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలవగా.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. నిన్న తిరుపతిలో ట్రైలర్ ను కూడా…